వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్డేట్ అవుతూ ఉంటుంది. వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లను తీసుకొస్తుంటుంది. గతంలో ట్రాన్స్క్రైబింగ్ వాయిస్ నోట్స్ ఫీచర్ని తీసుకొచ్చిన వాట్సాప్ ఈసారి చాటింగ్ టెక్ట్స్లను ట్రాన్స్లేట్ చేసుకునే ఫీచర్ను తీసుకురానుంది. ప్రతిసారీ లాగానే ఈసారి కూడా WABetaInfo ఈ కొత్త ఫీచర్ గురించి సమాచారాన్ని ఇచ్చింది. దీని ప్రకారం వాట్సాప్లో కొత్త లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ను సంస్థ అభివృద్ధి చేసే పనిలో ఉంది.
పూర్తిగా చదవండి..WhatsApp: వాట్సాప్ నుంచి సూపర్ అప్డేట్.. ఇక ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు! ఎలాగంటే?
వాట్సాప్ త్వరలో ఒక కొత్త ఫీచర్ను విడుదల చేయనుంది. వాట్సాప్ మెసేజీలను ఏ భాషలోకైనా ట్రాన్స్లేట్ చేసుకునే ఆప్షన్ను వాట్సాప్ కల్పించనుంది. ముందుగా ఇంగ్లీష్, హిందీ, అరబిక్ సహా కొన్ని భాషలకు సపోర్ట్ ఇచ్చేలా ఫీచర్ రానుంది. తర్వాత మిగిలిన భాషలకు కూడా ఈ ఫీచర్ సపోర్ట్ ఇస్తుంది.
Translate this News: