టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టుతో తర్వాత ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ప్రస్తుతం ఏసీపీ కోర్టులో వాడీవేడీగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? లేదంటే జైలు తప్పదా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. సీఐడీ రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ వేశారు. తన అరెస్టుపై చంద్రబాబే స్వయంగా వాదనలు వినిపించారు. తనను అక్రమంగా అరెస్టు చేశారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు మంత్రివర్గ నిర్ణయమని..ప్రభుత్వ నిర్ణయాలపై క్రిమినల్ చర్యలు తీసుకునే వీల్లేదన్నారు. 2021 డిసెంబర్ 9 నాటికి FIRలో తన పేరు లేదని చంద్రబాబు తెలిపారు.
పూర్తిగా చదవండి..IPC 409 : ఐపీసీ సెక్షన్ 409 అంటే ఏమిటి? చంద్రబాబుకు బెయిలా? జైలా?
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టుతో తర్వాత ఏం జరగబోతుందనే ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో ప్రస్తుతం ఏసీపీ కోర్టులో వాడీవేడీగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్ వస్తుందా? లేదంటే జైలు తప్పదా అనే చర్చలు జోరుగా సాగుతున్నాయి. సీఐడీ రిమాండ్ రిపోర్టును తిరస్కరించాలని చంద్రబాబు తరపు లాయర్లు పిటిషన్ వేశారు.
Translate this News: