New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Amit-Mitra.jpg)
Amit Mitra:బెంగాల్ మాజీ ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా ఆస్పత్రిలో చేరారు. కరోనా పరీక్షల్లో పాజిటివ్‌గా నిర్ధారించారు వైద్యులు. ఐసోలేటెడ్ ఇంటెన్సివ్‌కేర్‌లో ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. సీఎం మమతా బెనర్జీకి ప్రస్తుతం ప్రిన్సిపల్ చీఫ్ అడ్వయిజర్‌గా ఉన్నారు అమిత్ మిత్రా.
తాజా కథనాలు
Follow Us