Depression: చాలా మంది జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదురుకోవాలో తెలియక నిరాశకు(Depression) గురవుతారు. దీంతో వారి మానసిక పరిస్థితి కూడా దెబ్బతింటుంది. కొంత మంది డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. కానీ మీ జీవితంలో ఈ మార్గాలను పాటిస్తే డిప్రెషన్ నుంచి బయటపడడంతో పాటు మానసిక పరిస్థితి, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
పూర్తిగా చదవండి..Depression: డిప్రెషన్ తో బాధపడే వాళ్ళు .. వీటిని తప్పక పాటించండి..!
చాలా మంది డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఇబ్బంది పడుతుంటారు. ఇలా డిప్రెషన్ తో బాధ పడేవాళ్లు సరైన నిద్ర, మంచి ఆహారం తీసుకోవడం తదితర అలవాట్లతో సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: