Water scarcity In Delhi: దేశ రాజధాని ఢిల్లీలో నీటి కొరత నెలకొంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారు. నీటి కొరతను అధిగమించేందుకు ఢిల్లీలో అధికారంలో కేజ్రీవాల్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్లు కడగడం, వాణిజ్య అవసరాల కోసం గృహ నీటిని ఉపయోగించడం, నీటి ట్యాంకులు పొంగిపొర్లడం లాంటివి జరిగితే రూ.2000 జరిమానా విధించనుంది. సరఫరా పోర్ట్‌ఫోలియోను నిర్వహిస్తున్న ఢిల్లీ మంత్రి అతిషి ఈ ప్రకటన చేశారు. దేశ రాజధానిలో నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆమె అన్నారు.
పూర్తిగా చదవండి..Water scarcity: కార్లు కడిగితే రూ.2000 ఫైన్ .. సర్కార్ షాకింగ్ నిర్ణయం
ఢిల్లీలో తాగు నీటి కొరతను అధిగమించేందుకు కేజ్రీవాల్ సర్కార్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తాగు నీటితో కార్లు కడిగిన, వాణిజ్య అవసరాల కోసం గృహ నీటిని ఉపయోగించడం, నీటి ట్యాంకులు పొంగిపొర్లడం లాంటివి జరిగితే రూ.2000 జరిమానా విధించనున్నట్లు పేర్కొంది.
Translate this News: