New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Kadiyam-Kavya-1-1.jpg)
వరంగల్ ఎంపీగా విజయం సాధించిన కడియం కావ్య ఈ రోజు పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన కడియం కావ్య.. చివరిలో జై భీమ్, జై భద్రకాళి, సేవ్ కాన్‌స్టిట్యూషన్ అంటూ నినాదాలు చేశారు. కావ్య ప్రమాణ స్వీకారాన్ని ఈ వీడియోలో చూడండి.