Volunteers: చంద్రబాబు ఆదుకోవాలి.. కలెక్టరేట్ ఎదుట వాలంటీర్ల ఆందోళన..!

కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదుట వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. వైసీపీ నాయకులు ఒత్తిడి చేస్తేనే తాము రాజీనామా చేసామంటున్నారు. తాము ఏ రాజకీయ పార్టీలకి చెందిన వాళ్ళం కాదని ప్రజలకు సేవ చేయడానికే వాలంటీర్లుగా జాయిన్ అయ్యామని అన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Volunteers: చంద్రబాబు ఆదుకోవాలి.. కలెక్టరేట్ ఎదుట వాలంటీర్ల ఆందోళన..!
New Update

Volunteers : కాకినాడ జిల్లాలో వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. తమను తమ కుటుంబాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదుకోవాలని జిల్లా కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. వైసీపీ నాయకులు ఒత్తిడి చేస్తేనే రాజీనామా చేసినట్లు వాపోతున్నారు. తాము ఏ రాజకీయ పార్టీలకి చెందిన వళ్ళం కాదని.. ప్రజలకు సేవ చేయడానికే వాలంటీర్లుగా జాయిన్ అయ్యామని కామెంట్స్ చేశారు.

Also Read: వారు మర్యాదగా రాజీనామా చేస్తే బాగుంటుంది.. దాడి రత్నాకర్‌ స్వీట్ వార్నింగ్..!

గతంలో తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ మొర విని తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. తమ ఉద్యోగాలు తమకు తిరిగి ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు.

#volunteers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe