మాజీ మంత్రి కొడుకు అరెస్ట్.!! | Pinipe Srikanth Arrest | RTV
మాజీ మంత్రి కొడుకు అరెస్ట్.!! | EX Mp Pinipe Viswarups Son Srikanth gets Arrested and gets accused for Murdering a YSRCP party activist and this is condemned by YCP | RTV
మాజీ మంత్రి కొడుకు అరెస్ట్.!! | EX Mp Pinipe Viswarups Son Srikanth gets Arrested and gets accused for Murdering a YSRCP party activist and this is condemned by YCP | RTV
వాలంటీర్ల వ్యవస్థ లో మార్పులు చేర్పులు చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. వ్యవస్థ పేరును మార్చే యోచనలో ప్రభుత్వం ఉంది. గ్రామ వాలంటీర్ పేరును గ్రామ సేవక్, వార్డు వాలంటీర్ను వార్డ్ సేవక్ మార్చాలని ప్రభుత్వం అనుకుంటుంది.
కాకినాడ జిల్లా కలెక్టరేట్ ఎదుట వాలంటీర్లు ఆందోళన చేపట్టారు. వైసీపీ నాయకులు ఒత్తిడి చేస్తేనే తాము రాజీనామా చేసామంటున్నారు. తాము ఏ రాజకీయ పార్టీలకి చెందిన వాళ్ళం కాదని ప్రజలకు సేవ చేయడానికే వాలంటీర్లుగా జాయిన్ అయ్యామని అన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మాజీ మంత్రి , వైసీపీ నేత కొడాలి నాని పై కేసు నమోదు అయ్యింది. పలువురు మాజీ వాలంటీర్లు ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను వేధించి కొడాలి నాని తమతో బలవంతంగా రాజీనామా చేయించారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏపీలో పలుచోట్ల వాలంటీర్లు వరుసగా రాజీనామాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా, విశాఖ జిల్లా పాడేరులో 250 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను సంబంధిత అధికారులకు అందజేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు వాలంటీర్లకు గుడ్ స్యూస్ చెప్పారు. రాబోయే రోజుల్లో రూ. 10 వేలు పారితోషికం ఇస్తామన్నారు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని కూటమి తరపున హామీ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ కూడా ఇస్తామని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ నెలలో ఇవ్వాల్సిన పించన్లను వాలంటీర్లు ఇవ్వొద్దని, పంచాయతీ కార్యాలయంలో పెన్షన్లను పంపిణీ చేయాలని ఈసీ తెలిపింది.ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో రేషన్ పంపిణీలో కూడా వాలంటీర్లు పాల్గొనవద్దని ఆదేశాలు జారీ చేసింది.
టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే వాలంటీర్లను ప్రమోట్ చేస్తామన్నారు మాజీ మంత్రి అయ్యన్న. రూ. 20 నుంచి 25 వేల జీతం ఇస్తామన్నారు. ఉద్యోగం పోతుందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. నర్సీపట్నం నియోజవర్గం మాకవరపాలెం మండలంలోని లచ్చన్నపాలెం గ్రామంలో ఎన్నికల శంఖారావం పూరించారు.