Vodafone idea: వొడాఫోన్ ఐడియా.. మరో కొత్త ఆఫర్..!

వొడాఫోన్ ఐడియా మరో ఆకర్షణీయమైన ప్లాన్‌ను ప్రకటించింది. రూ. 1449 ప్లాన్‌లో బోనస్‌గా 30 జీబీ అదనపు డేటా ఇవ్వనుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రోజుకు 1.5 జీబీ డేటా 180 రోజులు (ఆరు నెలల) కాలపరిమితితో లభిస్తాయి.

Vodafone idea: వొడాఫోన్ ఐడియా.. మరో కొత్త ఆఫర్..!
New Update
#vodafone-idea
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి