New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/vodaphone.jpg)
తాజా కథనాలు
వొడాఫోన్ ఐడియా మరో ఆకర్షణీయమైన ప్లాన్‌ను ప్రకటించింది. రూ. 1449 ప్లాన్‌లో బోనస్‌గా 30 జీబీ అదనపు డేటా ఇవ్వనుంది. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, రోజుకు 1.5 జీబీ డేటా 180 రోజులు (ఆరు నెలల) కాలపరిమితితో లభిస్తాయి.