Vasupalli Ganesh: చంద్రబాబు చెత్త నా కొడుకు.. ఆర్టీవీ ఇంటర్వ్యూలో వాసుపల్లి గణేశ్ తీవ్ర వ్యాఖ్యలు
60 లక్షల కుటుంబాలకు ఒకటో తారీకు పెన్షన్ ఇవ్వకుండా ఆపిన చంద్రబాబు.. చెత్త నా కొడుకు అంటూ దుయ్యబట్టారు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ చంద్రబాబుపై తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు.
YCP MLA Candidate Vasupalli Ganesh: RTVతో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పేదవారి ఉసురు పోసుకున్న వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. 60 లక్షల కుటుంబాలకు ఒకటో తారీకు పెన్షన్ ఇవ్వకుండా ఆపిన దుర్మార్గపు వ్యక్తి అని ఫైర్ అయ్యారు. చాలామంది పేదవారు మంచం పై నుండి కదలని పరిస్థితుల్లో ఉంటే అలాంటి వారికి పెన్షన్ ఇ వ్వకుండా ఆపిస్తావా అని ధ్వజమెత్తారు.
చంద్రబాబు చెత్త నా కొడుకని ప్రజలు తిడుతుంటే ఇప్పుడు మళ్లీ తెలుసుకొని సచివాలయం వాళ్ళు పెన్షన్ ఇవ్వాలని చెపుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు రాజకీయం ఎందుకని నాశనం అయిపోతారని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. వాలంటీర్లు సేవ చేస్తున్నారు వాళ్లకున్న మనసు కూడా లోకేష్ కి లేదని.. మీకు రాజకీయాలు ఎందుకని దుమ్మెత్తిపోశారు.

Also Read: జగన్ కు వివేకా కూతురు సునీత సంచలన సవాల్.. ఆ ఛానల్ లో చర్చకు సిద్ధం..!