Vitamin Supplements: ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి విటమిన్ సప్లిమెంట్లను తరచుగా ఉపయోగిస్తాము. అవి శరీరానికి ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా ఉంటాయని కొందూ నమ్ముతారు. అయితే వాటి దుర్వినియోగం కూడా హానిని కలిగిస్తుందని చాలామందికి తెలియదు. విటమిన్ సప్లిమెంట్లకు సంబంధించిన అపోహలు, నిజాలు ఏమిటో..? వాటిని సురక్షితంగా ఎలా ఉపయోగించవచ్చో..? ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.
పూర్తిగా చదవండి..Vitamin Supplements: విటమిన్ సప్లిమెంట్ల వల్ల ఆరోగ్యం పాడవుతుందా? అసలు నిజమేంటి?
విటమిన్ సప్లిమెంట్స్ వాడటం వల్ల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. విటమిన్ ఎ ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతియటంతోపాటు కడుపు నొప్పి, గ్యాస్, డయేరియా, మలబద్ధకం, దుష్ప్రభావాలను పెంచుతుంది. అందువల్ల సప్లిమెంట్లను వాడేటప్పుడు వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: