Gaami Teaser: విద్యాధర్ కగిట దర్శకత్వంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గామీ. నాలుగేళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన గామీ ఫస్ట్ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కూడిన ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రిలీజైన 6 గంటల్లోనే టాప్ 2 ట్రెండింగ్ గా సాగుతోంది.
పూర్తిగా చదవండి..Gaami Teaser: ‘ఇదే నీ సమస్యకు పరిష్కారం’.. థ్రిల్లింగ్ గా విశ్వక్ సేన్ గామీ టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం గామీ. విద్యాధర్ కగిట ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తాజాగా చిత్ర బృందం గామీ టీజర్ రిలీజ్ చేసింది. సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో టీజర్ ఆసక్తికరంగా సాగింది.
Translate this News: