Vizag Drugs : విశాఖలో డ్రగ్స్ బానిసలుగా టెన్త్ స్టూడెంట్స్.. కారణం వాళ్లే : విష్ణుకుమార్ రాజు సంచలన ఇంటర్వ్యూ.!

విశాఖలో టెన్త్ విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలు మారారన్నారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణుకుమార్ రాజు. దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు విశాఖలో ఉన్నాయని ఆర్టీవీకి ఇచ్చిన ఇంటర్య్వూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పూర్తి ఇంటర్వ్యూ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

New Update
Vizag Drugs : విశాఖలో డ్రగ్స్ బానిసలుగా టెన్త్ స్టూడెంట్స్.. కారణం వాళ్లే : విష్ణుకుమార్ రాజు సంచలన ఇంటర్వ్యూ.!

Vizag Drugs :  విశాఖ(Vizag) లో డ్రగ్స్(Drugs) బానిసలుగా పదోతరగతి విద్యార్థులు(10th Class Students) మారడం వెనక ఎవరున్నారు అనే విషయాలు దర్యాప్తులో తేలుతాయన్నారు బిజెపి(BJP) రాష్ట్ర ఉపాధ్యక్షులు శాసన సభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు(Vishnu Kumar Raju). దేశంలో గంజాయి ఎక్కడ దొరికినా దాని మూలాలు విశాఖలోనే ఉంటున్నాయన్నారు. ఎన్నికల కోడ్(Election Code) రిలీజ్ అయిన నేపథ్యంలో ఈ డ్రగ్స్ ముఠా రట్టయ్యిందన్నారు. ఎన్నికల కోడ్ లేనట్లయితే.. డ్రగ్స్ డొంక కదిలేది కాదన్నారు. విశాఖలో టెన్త్ స్టూడెంట్స్ డ్రగ్స్ బారినపడిన మాట వాస్తవం అన్నారు. ఈ డ్రగ్స్ ను విశాఖకు ఎవరి తీసుకువచ్చారు.. దీని వెనక ఎవరున్నారు అనే విషయాలన్నీ కూడా త్వరలోనే దర్యాప్తులో బయటపడుతాయన్నారు. సీబీఐ(CBI) దర్యాప్తులో అన్ని విషయాలను బయటకు వస్తాయంటున్న బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు శాసన సభ పక్ష నేత విష్ణుకుమార్ రాజు తో ఆర్టీవీ సంచలన ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.

ఇది కూడా చదవండి : యూట్యూబ్ లో రెండు డైలాగులు కొడితే వారసుడివి కాలేవు..సిద్దార్థ్ రెడ్డిపై శబరి పంచ్‎లు.!

Advertisment
తాజా కథనాలు