New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Kesineni-Chinni.jpg)
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవిని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. విజయవాడ పార్లమెంట్ నియోజవర్గంలోని అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి నిర్వహించాల్సిన పనులు, అలాగే అదనపు అంగన్వాడీ కేంద్రాల అనుమతి కోసం వినతి పత్రం అందించారు.