New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/Army-Helicopters-.jpg)
విజయవాడలో వరద సహాయక చర్యల కోసం నేవీ హెలీకాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నేవీ నుండి మూడు హెలీకాప్టర్లు చేరుకున్నాయి. హకీంపేట ఎయిర్ బేస్ నుంచి మరో నాలుగు హెలీకాప్టర్లు బయలు దేరాయి. వరద ముంపు ప్రాంతాల్లో హెలీ కాప్టర్ల ద్వారా ఆహారం, మంచినీరు అందించనున్నారు.