/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/vijay-2.jpg)
Vijay Sai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ పాలన దారుణంగా ఉందని విమర్శలు గుప్పించారు. వారికి వ్యతిరేకంగా ఉన్నవారిని వెదికి మరీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఉన్న దుస్థితిని తలచుకుంటే కన్నీళ్లు వస్తున్నాయన్నారు. టీడీపీ చర్యల్లో కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ కూడా భాగస్వాములేనని మండిపడ్డారు.