BJPకి విరాళంగా రూ.6654 కోట్లు.. 68 శాతం పెరిగిన పార్టీ ఫండ్స్
భారతదేశంలో రాజకీయ నిధుల సమీకరణలో భారీ మార్పు కనిపిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎన్నికల సంఘానికి అందిన నివేదికల ప్రకారం, 9 ఎలక్టోరల్ ట్రస్టుల ద్వారా రాజకీయ పార్టీలకు మొత్తం రూ.3,811 కోట్ల విరాళాలు అందాయి.
/rtv/media/media_files/2025/12/22/political-funds-2025-12-22-19-14-53.jpg)