Sunflower Seeds: పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలే కాదు కాంతివంతమైన అందం సొంతం చేసుకోవచ్చు. ఇందులో ఉండే ప్రోటీన్, థయామిన్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం పోషకాలు నరాలు, మెదడును బలోపేతం చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుండె సమస్యలను కూడా నివారిస్తాయట.
పొద్దుతిరుగుడు విత్తనాలతో అద్భుతమైన ప్రయోజనాలు!
పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే ఆరోగ్యప్రయోజనాలతోపాటు చర్మం కాంతివంతం అవుతుంది. ఇందులో ఉండే ప్రోటీన్, థయామిన్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం పోషకాలు నరాలు, మెదడును బలోపేతం చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుండె సమస్యలను కూడా నివారిస్తాయట.
New Update
Advertisment