New Update
Sunflower Seeds: పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే అద్భుతమైన ఆరోగ్యప్రయోజనాలే కాదు కాంతివంతమైన అందం సొంతం చేసుకోవచ్చు. ఇందులో ఉండే ప్రోటీన్, థయామిన్, నియాసిన్, పొటాషియం, మెగ్నీషియం పోషకాలు నరాలు, మెదడును బలోపేతం చేస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. గుండె సమస్యలను కూడా నివారిస్తాయట.
తాజా కథనాలు
Follow Us