Cricket : టీమ్ ఇండియాకు బిగ్ షాక్.. తండ్రి మరణంతో స్వదేశానికి..
ఛాంపియన్స్ ట్రోఫీకు ముందు టీమ్ఇండియాకు బిగ్ షాక్ తగిలింది. తన తండ్రి మరణంతో టీమ్ఇండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్వదేశానికి వెళ్లినట్లు సమాచారం. మోర్కెల్ ఫిబ్రవరి 15న భారత జట్టుతో దుబాయ్ కు వచ్చాడు.