🔴IPL Auction Day -2: ఐపీఎల్ మెగా వేలం.. లైవ్ అప్డేట్స్!

రెండో రోజు IPL ఆక్షన్ మొదలైంది. మొత్తం 493 మంది ఆటగాళ్లపై బిడ్డింగ్ జరుగుతోంది. మొదటి రోజు 72 మంది ఆటగాళ్లు వేలం వేశారు. ఇందులో రూ.467.95 వెచ్చించారు.

author-image
By Prasanth Reddy
ipl auction 2025
New Update
  • Nov 25, 2024 22:01 IST
    ప్రవీణ్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న పంజాబ్

  • Nov 25, 2024 22:01 IST
    విండీస్ యువ పేసర్ కెన్వా మఫాకాను రూ. 1.50 కోట్లకు తీసుకున్న రాజస్థాన్‌

    • అతడి కనీస ధర రూ.75 లక్షలు

  • Nov 25, 2024 22:01 IST
    న్యూజిలాండ్ ఆటగాడు టామ్‌ లాథమ్‌పై ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు

  • Nov 25, 2024 22:01 IST
    బ్రెండన్ కింగ్, అట్కిన్సన్‌, సికిందర్ రజా అన్‌సోల్డ్

  • Nov 25, 2024 22:01 IST
    మాథ్యూ బ్రీట్జ్కేను రూ.75 లక్షలకు తీసుకున్న లఖ్‌నవూ

  • Nov 25, 2024 22:00 IST
    మురుగన్ అశ్విన్, ఎల్‌ఆర్‌ చేతన్‌ అన్‌సోల్డ్

  • Nov 25, 2024 22:00 IST
    ఆశ్రిన్‌ కులకర్ణిని రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన లఖ్‌నవూ

  • Nov 25, 2024 22:00 IST
    రాజ్యవర్ధన్‌ను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన లఖ్‌నవూ

  • Nov 25, 2024 22:00 IST
    ఆండ్రీ సిద్దార్థ్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న సీఎస్కే

  • Nov 25, 2024 22:00 IST
    సచిన్ బేబిని రూ.30 లక్షలకు తీసుకున్న హైదరాబాద్‌

  • Nov 25, 2024 22:00 IST
    ఉమ్రాన్ మాలిక్‌ను రూ.75 లక్షలకు తీసుకున్న కేకేఆర్‌

  • Nov 25, 2024 22:00 IST
    మొయిన్ అలీని రూ.2 కోట్లకు కొన్న కోల్‌కతా

  • Nov 25, 2024 21:59 IST
    సచిన్ తెందూల్కర్ కుమారుడు అర్జున్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు

  • Nov 25, 2024 21:59 IST
    హార్విక్ దేశ్‌య్‌ అన్‌సోల్డ్

  • Nov 25, 2024 21:59 IST
    వనీశ్ బేడీని రూ.55 లక్షలకు తీసుకున్న హైదరాబాద్‌

  • Nov 25, 2024 21:59 IST
    స్వస్తిక్ చికారాను రూ.30 లక్షలకు తీసుకున్న ఆర్సీబీ

  • Nov 25, 2024 21:59 IST
    అనుకుల్‌ రాయ్‌ని రూ.40 లక్షలకు కొనుగోలు చేసిన కేకేఆర్

  • Nov 25, 2024 21:35 IST
    డొనావన్ ఫెరీరాను రూ.75 లక్షలకు తీసుకున్న ఢిల్లీ

  • Nov 25, 2024 21:35 IST
    శార్దూల్ ఠాకూర్‌ అన్‌సోల్డ్

  • Nov 25, 2024 21:35 IST
    గ్లెన్ ఫిలిప్స్‌ను రూ.2 కోట్లకు కొన్న గుజరాత్

  • Nov 25, 2024 21:34 IST
    అజింక్య రహానెను రూ.1.50 కోట్లకు తీసుకున్న కోల్‌కతా

  • Nov 25, 2024 21:34 IST
    మయాంగ్ అగర్వాల్ అన్‌సోల్డ్

  • Nov 25, 2024 21:33 IST
    లువినిత్ సిసోడియాను రూ.30 లక్షలకు తీసుకున్న కేకేఆర్‌

  • Nov 25, 2024 21:33 IST
    శ్రేయస్ గోపాల్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న చెన్నై

  • Nov 25, 2024 21:33 IST
    అన్మోల్ ప్రీత్, పీయూష్‌ చావ్లా అన్‌సోల్డ్

  • Nov 25, 2024 21:33 IST
    రెండో రోజు కూడా వార్నర్‌ను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపని ఫ్రాంఛైజీలు

  • Nov 25, 2024 21:32 IST
    దేవ్‌దత్ పడిక్కల్‌ను రూ.2 కోట్లకు తీసుకున్న ఆర్సీబీ

  • Nov 25, 2024 20:37 IST
    యశ్ దబాస్‌, దిగ్విజయ్‌, ఉమంగ్ కుమార్ అన్‌సోల్డ్

  • Nov 25, 2024 20:37 IST
    శ్రీలంక పేసర్ ఎషాన్ మలింగను రూ.1.20 కోట్లకు హైదరాబాద్ తీసుకుంది.

    • ఎషాన్ మలింగ కనీస ధర రూ.30 లక్షలు.

  • Nov 25, 2024 20:36 IST
    రిపాల్ పటేల్, అవినాశ్ సింగ్ అన్‌సోల్డ్ అయ్యారు.

  • Nov 25, 2024 20:35 IST
    13 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ మంచి ధర పలికాడు.

    • వైభవ్ సూర్యవంశీని రూ.1.10 కోట్లకు రాజస్థాన్‌ తీసుకుంది.
    • వైభవ్ కనీస ధర రూ.30 లక్షలు.
    • వైభవ్‌ కోసం రాజస్థాన్‌, ఢిల్లీ పోటీపడ్డాయి.

  • Nov 25, 2024 20:33 IST
    రోస్టన్ ఛేజ్, నాథన్ స్మిత్, కైల్ జేమిసన్, క్రిస్ జోర్డాన్‌ అన్‌సోల్డ్

  • Nov 25, 2024 20:31 IST
    జింబాబ్వే పేసర్ ముజరబాని, ప్రిటోరియస్, బ్రెండన్ మెక్‌ముల్లన్, అతిత్ షెత్, విజయ్‌ కుమార్‌ అన్‌సోల్డ్

  • Nov 25, 2024 20:31 IST
    సత్య నారాయణ రాజును రూ.30 లక్షలకు తీసుకున్న ముంబయి

  • Nov 25, 2024 20:30 IST
    ఓలీ స్టోన్, శివ సింగ్, రాజ్‌ లింబానీ, అన్షుమన్ అన్‌సోల్డ్

  • Nov 25, 2024 20:30 IST
    రామకృష్ణ ఘోష్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న సీఎస్కే

  • Nov 25, 2024 20:29 IST
    అవినాశ్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న పంజాబ్

  • Nov 25, 2024 20:29 IST
    తేజస్వి దహియా అన్‌సోల్డ్

  • Nov 25, 2024 20:29 IST
    కమలేశ్‌ నగార్‌కోటిని రూ.30 లక్షలకు తీసుకున్న చెన్నై

  • Nov 25, 2024 20:29 IST
    యువరాజ్‌ చౌదరిని రూ.30 లక్షలకు తీసుకున్న లఖ్‌నవూ

  • Nov 25, 2024 20:27 IST
    లుంగి ఎంగిడి, చేతన్ సకారియా, విలియం ఔర్కౌక్, ఆడమ్ మిల్నె, సందీప్ వారియర్, అబ్దుల్ బసిత్ అన్‌సోల్డ్

  • Nov 25, 2024 20:26 IST
    జేమి ఓవర్టాన్‌ను రూ.1.5 కోట్లకు తీసుకున్న చెన్నై

  • Nov 25, 2024 20:26 IST
    జేవియర్ బార్ట్‌లెట్‌ను రూ.80 లక్షలకు తీసుకున్న పంజాబ్

  • Nov 25, 2024 20:25 IST
    దివీశ్‌ శర్మ, నమన్ తివారీ, కుల్వంత్ ఖేజ్రోలియా, మైకేల్ బ్రాస్‌వెల్ అన్‌సోల్డ్

  • Nov 25, 2024 20:25 IST
    ప్రిన్స్ యాదవ్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న లఖ్‌నవూ

  • Nov 25, 2024 19:57 IST
    సూర్యన్ష్ షెడ్గేను రూ.30 లక్షలకు కొన్న పంజాబ్

  • Nov 25, 2024 19:57 IST
    ముషీర్ ఖాన్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న పంజాబ్

  • Nov 25, 2024 19:56 IST
    రాజ్‌ అంగద్‌ను రూ.30 లక్షలకు తీసుకున్న ముంబయి

  • Nov 25, 2024 19:56 IST
    అంకిత్ వర్మను రూ.30 లక్షలకు కొనుగోలు చేసిన హైదరాబాద్

  • Nov 25, 2024 19:50 IST
    శివమ్ మావి, నవ్‌దీస్‌ సైని అన్‌సోల్డ్

#ipl Auction 2025 #ipl auction 2025 live
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe