LK Advani: బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత... అపోలోకి తరలింపు

బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరారు. అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచామని, అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో అద్వానీకి చికిత్స అందిస్తున్నారు.

LK Advani: బీజేపీ సీనియర్‌ నేత ఎల్‌కే అద్వానీకి అస్వస్థత... అపోలోకి తరలింపు
New Update

బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీ అపోలో ఆసుపత్రిలో చేరారు. అతడిని అబ్జర్వేషన్‌లో ఉంచామని, అతని పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. న్యూరాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ వినిత్ సూరి పర్యవేక్షణలో అద్వానీకి చికిత్స అందిస్తున్నారు. అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న అద్వానీ గత నెల 25న ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe