Varahi Amman: సాధారణంగా చాలా మంది మంగళ, శుక్రవారాల్లో అమ్మవారిని పూజిస్తారు. కానీ శ్రీ వారాహి దేవిని మాత్రం అమావాస్య, పంచమి రోజుల్లోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దీనికి ఒక ప్రత్యేకత ఉంది. వారాహి దేవి శత్రువులను, దుష్కర్మలను, అంధత్వాన్ని, పక్షవాతాన్ని తొలగించే దేవతగా భావిస్తారు. శ్రీ మహావిష్ణువు అవతారంగా భావించే శ్రీ వారాహి దేవిని బుధవారం రోజు పూజిస్తే ఋణ బాధలు తొలగిపోతాయని బలంగా నమ్ముతారు.
పూర్తిగా చదవండి..Sri Varahi Amman: అప్పుల బాధలు తీర్చే వారాహి అమ్మవారి ఆరాధన.. ఎప్పుడు, ఎలా పూజించాలంటే..
శ్రీ వారాహి అమ్మన్‌కు అమావాస్య, పంచమి రోజుల్లోనే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మఖ్యంగా బుధవారం రోజు పూజిస్తే ఋణ బాధలు తొలగిపోతాయని చాలామంది బలంగా నమ్ముతారు. బ్రహ్మ ముహుర్తం లేదా సూర్యాస్తమయం తర్వాత వారాహి దేవిని పూజించడం ఉత్తమం.
Translate this News: