Anitha: అయ్యన్న పాత్రుడి స్ఫూర్తితోనే ఎదిగాను.. 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో..
అయ్యన్న పాత్రుడి స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగానన్నారు హోం మంత్రి అనిత. ఒక గురువుగా రాజకీయాల్లో ఎలా ఉండాలో నేర్పించేవారని ఎంతమందికి ఆదర్శంగా ఉన్న వ్యక్తి అయ్యన్న అని కొనియాడారు. ఈ రోజు అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఎన్నికైన సందర్భంగా అనిత మాట్లాడారు.
Vangalapudi Anitha : అయ్యన్న పాత్రుడి స్ఫూర్తితోనే తాను రాజకీయాల్లో ఈ స్థాయికి ఎదిగానన్నారు హోం మంత్రి అనిత. ఒక గురువుగా రాజకీయాల్లో ఎలా ఉండాలో నేర్పించేవారని ఎంతమందికి ఆదర్శంగా ఉన్న వ్యక్తి అయ్యన్న అని కొనియాడారు. అయ్యన్నపాత్రుడు స్పీకర్ గా ఎన్నికైన సందర్భంగా హోం మంత్రి అనిత ఈ వ్యాఖ్యలు చేశారు.
అయ్యన్న పాత్రుడు తన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చలేని మనిషిగా నిలిచారని అనిత కామెంట్స్ చేశారు. సామాన్యుడికి అతి దగ్గరగా ఉండి కార్యకర్తకు భరోసాగా నిలబడి ..అయ్యన్న అంటే ఒక బ్రాండ్ గా నిలబడ్డారన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..

Also Read: అందుకే అప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నా : చంద్రబాబు
అయ్యన్న పాత్రుడు తన 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో మచ్చలేని మనిషిగా నిలిచారని అనిత కామెంట్స్ చేశారు. సామాన్యుడికి అతి దగ్గరగా ఉండి కార్యకర్తకు భరోసాగా నిలబడి ..అయ్యన్న అంటే ఒక బ్రాండ్ గా నిలబడ్డారన్నారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో చూడండి..
Weather Update: వామ్మో ముంచుకొస్తున్న వర్షాలు.. మరో వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో దంచుడే!
అల్పపీడనం వల్ల వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిశాయి. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News | వాతావరణం | విజయనగరం | వరంగల్
Raj Kasireddy: రాజ్ కసిరెడ్డి ఫాంహౌస్‌పై సిట్ అధికారుల రైడ్స్
తనిఖీల్లో భాగంగా రూ.11 కోట్ల నగదు సీజ్ చేశారు సిట్ అధికారులు. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News | హైదరాబాద్
Free Gas Cylinder: ఫ్రీ గ్యాస్ సిలిండర్.. అప్లై చేసుకోవడానికి రెండు రోజులు మాత్రమే సమయం.. చివరి తేదీ ఎప్పుడంటే?
సంక్షేమ పథకాల్లో భాగంగా ఏపీ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్‌ను అందిస్తోంది. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | Short News
Srushti IVF Center: పోలీసులకు బిగ్ షాక్..ఏపీ కేసుకు తెలంగాణలో అరెస్టా? నమ్రత ఎదురుదాడి
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు కీలక మలుపు తిరిగింది. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News
Holidays: విద్యార్థులు ఎగిరి గంతేసే వార్త.. ఆగస్టులో 10 రోజులు సెలవులు
మరో రెండ్రోజుల్లో జులై నెల ముగిసి ఆగస్టు మాసంలోకి అడుగు పెట్టనున్నాం. ఈ నెలలో వరుసగా సెలవులు రానున్నాయి. ముందుగా ఆగస్టు 8న వరలక్ష్మీ వ్రతంతో సెలవులు ప్రారంభం కానున్నాయి. Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News
Mudra Society : ఉద్యోగాల పేరుతో రూ.140 కోట్లు వసూలు.. ముద్ర చైర్మన్ అరెస్ట్
ముద్ర సొసైటీ ఛైర్మన్ తిప్పనేని రామదాసప్పను సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. క్రైం | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ | Short News | హైదరాబాద్
Nandini Kashyap: హిట్ అండ్ రన్ కేసు.. నటి అరెస్ట్!
Al Qaeda: బెంగళూరులో అల్‌ఖైదా టెర్రర్ మాడ్యుల్ మాస్టర్ మైండ్ అరెస్టు
IND vs PAK : దేశం కంటే క్రికెట్ ఎక్కువ కాదు.. స్పాన్సర్షిప్ నుంచి ఈజ్‌మైట్రిప్ ఔట్!
BIG BREAKING: రాజాసింగ్ మరో సంచలన ట్వీట్!
Rishab Shetty: ‘కాంతారా’ హీరో తెలుగు ఎంట్రీ షురూ..! సర్ప్రైజ్ పోస్టర్ అదుర్స్