/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/vzm-sp.jpg)
Vizianagaram: విజయనగరం ఎస్పీగా వకీల్ జిందాల్ ఐపీఎస్ బాధ్యతలు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ.. ఒరిస్సా దగ్గరగా ఉండటం వలన జిల్లాలో ఎక్కువగా గంజాయి ఉన్నట్లు ఒక సమాచారం ఉందన్నారు. గంజాయి నిర్మూలన దిశగా ఎక్కువగా దృష్టి పెడతామని వెల్లడించారు.
Also Read: ముచ్చుమర్రి ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్.. ఇద్దరు పోలీస్ అధికారులు సస్పెండ్..!
స్టేషన్ కి సమస్యతో వచ్చిన ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా కృషి చేస్తానన్నారు. సైబర్ క్రైమ్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తానని.. విజయనగరం జిల్లాకి మంచి పేరు వచ్చేలా పోలీస్ సర్వీస్ అందిస్తామని పేర్కొన్నారు.
Follow Us