Srikakulam: ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఎంపీ స్వతంత్ర అభ్యర్థి వాభ యోగి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. నేటికీ డోలిపై రోగులను తీసుకెళ్లే దుస్థితిలోనే ఆదివాసీలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అడవి తల్లి బిడ్డలను ఓటర్లుగానే పాలకులు చూస్తున్నారని ఫైర్ అయ్యారు.
Also Read: జగన్‌పై దాడి.. భారీగా భద్రత పెంపు
ఆదివాసీ మనుగడకు ముప్పు పొంచి ఉందన్నారు. వారి బ్రతుకుల్లో వెలుగులు నింపేందుకే ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. నేటికీ రహదారి సౌకర్యం లేని గిరిజన గ్రామాలు ఉండడం బాదాకరమన్నారు.