మనలోచాలా మంది పస్థులైనా ఉంటారు కానీ చేతిలో స్మార్ట్ ఫోన్ లేకుండా ఒక్క క్షణం ఉండలేరు. ఒక్కమాటలో చెప్పాలంటే స్మార్ట్ ఫోన్ కు మనం బానిసలుగా మారిపోయాం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు చేతిలో ఫోన్ ఉండాల్సిందే. అంతేకాదు చాలా మంది బాత్ రూంలోనూ గంటలతరబడి మొబైల్ వాడుతుంటారు. కానీ అది ఎంత ప్రమాదమో తెలుస్తే..షాక్ అవుతారు. మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపే టాయిలెట్ సీట్ల కంటే పదిరెట్లు ఎక్కువగా బ్యాక్టీరియా మనం వాడే స్మార్ట్ ఫోన్లపై ఉంటుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.
పూర్తిగా చదవండి..బాత్రూంలో ఫోన్ వాడుతున్నారా?ఈ రోగాలకు ఎంట్రీకార్డు ఇచ్చినట్లే..!!
కోవిడ్-19...ప్రజలు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ తీసుకునేలా చేసింది. పరిశుభ్రత కాపాడుకోవాల్సిన అవసరాన్ని గ్రహించేలా చేసింది. ఇప్పుడు దాదాపు ప్రతిఒక్కరూ శానిటైజర్ ఉపయోగిస్తున్నారు. రోజులో చాలాసార్లు చేతులు శుభ్రం చేసుకుంటున్నారు. ఇది చాలా మంచి పద్దతి. అయినప్పటికీ మనందరి చేతుల మీద వేలాదిగా బ్యాక్టీరియా ఉంటుంది. దీనికి కారణం మీరు వాడుతున్న స్మార్ట్ ఫోన్. షాక్ అవుతున్నారా. అవును మన ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపించే టాయిలెట్ సీట్ల కంటే పది రెట్లు బ్యాక్టీరియా మన స్మార్ట్ ఫోన్లపై కనిపిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది.

Translate this News: