టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇండియా కూటమిలోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఉద్ధవ్‌ఠాక్రే. బీజేపీ వేధింపులకు గురైన వారంతా తమతో వస్తున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చంద్రబాబును కూడా వేధించిందని అన్నారు.
Uddhav Thackeray: ఉద్ధవ్‌ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కూడా తమతో కలిసి వస్తారని అన్నారు. సాయంత్రం ఇండియా కూటమి సమావేశం తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థి పేరును ప్రకటిస్తాం అని పేర్కొన్నారు. బీజేపీ వేధింపులకు గురైన వారంతా తమతో వస్తున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చంద్రబాబును కూడా వేధించిందని అన్నారు. అందుకే చంద్రబాబు ఇండియా కూటమిలోకే వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా సమయం మిగిలే ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు.
BIG BREAKING ➖ INDIA Alliance meeting.
" Not only Chandra Babu Naidu all other parties who have been troubled by Modi & the BJP will come to INDIA alliance . In tomorrow's meeting we will decide who will be the PM's face." 🔥🔥
Uddhav Thackeray: కాంగ్రెస్‌కు చంద్రబాబు మద్దతు.. ఉద్ధవ్‌ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇండియా కూటమిలోకి వస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఉద్ధవ్‌ఠాక్రే. బీజేపీ వేధింపులకు గురైన వారంతా తమతో వస్తున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చంద్రబాబును కూడా వేధించిందని అన్నారు.
Uddhav Thackeray: ఉద్ధవ్‌ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు కూడా తమతో కలిసి వస్తారని అన్నారు. సాయంత్రం ఇండియా కూటమి సమావేశం తర్వాత తమ ప్రధానమంత్రి అభ్యర్థి పేరును ప్రకటిస్తాం అని పేర్కొన్నారు. బీజేపీ వేధింపులకు గురైన వారంతా తమతో వస్తున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం చంద్రబాబును కూడా వేధించిందని అన్నారు. అందుకే చంద్రబాబు ఇండియా కూటమిలోకే వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఇంకా సమయం మిగిలే ఉందంటూ హాట్ కామెంట్స్ చేశారు.
Also Read: జగన్‌కు చెక్.. సచివాలయంలో హార్డ్‌డిస్క్‌లు స్వాధీనం