ACBకి పట్టుబడిన రెండు అవినీతి తిమింగలాలు..!

ఏసీబీకి మరో రెండు అవినీతి తిమింగలాలు చిక్కాయి. హనుమకొండ జిల్లాలో ఓ రైతు దగ్గర నుంచి లంచం తీసుకుంటూ కమలాపూర్ తహసీల్దార్ మాధవి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోనూ డీఎస్పీ ఆనంద్ లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.

New Update
ACBకి పట్టుబడిన రెండు అవినీతి తిమింగలాలు..!
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు