స్టార్‌ యాంకర్‌ ఇంట తీవ్ర విషాదం..!

బుల్లితెర స్టార్‌ యాంకర్‌ లాస్య ఇంట తీవ్ర విషాదం నెలకొంది. తన భర్త మంజునాథ్‌ తండ్రి హఠాన్మరణం చెందారు. ఈ మేరకు తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్‌ చేసింది. తన మామ ఫోటోను షేర్‌ చేస్తూ.. 'మిస్‌ యూ అంకుల్‌.. మీ ఆత్మకు శాంతి చేకూరాలి' అంటూ పేర్కొంది.

New Update
స్టార్‌ యాంకర్‌ ఇంట తీవ్ర విషాదం..!
Advertisment
తాజా కథనాలు