New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/ttd-jobs-jpg.webp)
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్. ఆన్‌లైన్‌లో నవంబర్ నెల దర్శన టికెట్లను టీటీడీ రేపు విడుదల చేయనుంది. అలాగే రేపు లక్కీ డిప్ విధానంలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది. 21వ తేదీ వరకు భక్తులు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు టీటీడీ పేర్కొంది.