TTD Arjitha Seva Tickets: తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ (TTD) దేవస్థానం ఓ గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి(January) 2024 శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేసేందుకు టీటీడీ తేదీలను ప్రకటించింది. ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడీప్ కోసం అక్టోబర్ 18 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 20 వ తేదీ ఉదయం 10 గంటల వరకు వీటిని నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.
పూర్తిగా చదవండి..Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్!
జనవరి 2024 శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా విడుదల చేసేందుకు టీటీడీ తేదీలను ప్రకటించింది. ఇందులో భాగంగా జనవరి నెలకు సంబంధించిన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన ఆర్జిత సేవల ఆన్ లైన్ లక్కీడీప్ కోసం అక్టోబర్ 18 వ తేదీ ఉదయం 10 గంటల నుంచి అక్టోబర్ 20 వ తేదీ ఉదయం 10 గంటల వరకు వీటిని నమోదు చేసుకునే అవకాశం కల్పించింది.
Translate this News: