టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆర్టీసీ బిల్ ఎఫెక్ట్ అసెంబ్లీ సమావేశాలపై పడుతోంది. వాస్తవానికి నిన్నటికే ముగియాల్సిన సమావేశాలను ప్రభుత్వం ఈ రోజుకు పొడగించింది. కాగా, ఆర్టీసీ బిల్లు గ్రీన్ సిగ్నల్ పొందేందుకు సమావేశాలను మరింత పొడగించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం. మరో వైపు ఈ బిల్లు పై ఉత్కంఠ నెలకొంది.
పూర్తిగా చదవండి..టీఎస్ఆర్టీసీ బిల్ ఎఫెక్ట్..అసెంబ్లీ సమావేశాల పొడగింపు ఆలోచనలో సర్కార్!!
టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆర్టీసీ బిల్ ఎఫెక్ట్ అసెంబ్లీ సమావేశాలపై పడుతోంది. వాస్తవానికి నిన్నటికే ముగియాల్సిన సమావేశాలను ప్రభుత్వం ఈ రోజుకు పొడగించింది. కాగా, ఆర్టీసీ బిల్లు గ్రీన్ సిగ్నల్ పొందేందుకు సమావేశాలను మరింత పొడగించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది..
Translate this News: