New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Kishan-reddy-ponnam-prabhakar-.jpg)
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డిని న్యూఢిల్లీ లోని ఆయన నివాసంలో తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కొరకు వివిధ అంశాలపై చర్చించినట్లు పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా వెల్లడించారు.