TSLAWCET : టీఎస్ లాసెట్ ఫ‌లితాలు ఈ నెల 13న విడుద‌ల‌!

టీఎస్‌ లాసెట్‌, పీజీఎల్‌సెట్‌ 2024 ఫలితాలు గురువారం విడుదల కానున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్ క‌లిసి రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు.

New Update
Tenth Results: నేడు పదవతరగతి స‌ప్లిమెంట‌రీ ఫ‌లితాలు!

TSLAWCET Results On 13th June : టీఎస్‌ లాసెట్‌ (TSLAWCET), పీజీఎల్‌సెట్‌ 2024 (PGLCET 2024) ఫలితాలు గురువారం విడుదల కానున్నట్లు అధికారులు వెల్లడించారు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆర్‌ లింబాద్రి, ఓయూ ఇంచార్జి వీసీ దాన కిశోర్ (VC Dana Kishore) క‌లిసి రిజల్ట్స్ ను ప్రకటించనున్నారు. లాసెట్‌ ఫ‌లితాల కోసం ఈ లింక్‌ పై https://lawcet.tsche.ac.in క్లిక్ చేసి ఫలితాలను తెలుసుకోవచ్చు.

ఈ ఏడాది సంబంధించి జూన్ 3వ తేదీన టీఎస్ లాసెట్ పరీక్షలను నిర్వహించారు. ఉద‌యం మొదటి సెషన్‌, మ‌ధ్యాహ్నం రెండో సెషన్, సాయంత్రం మూడో సెషన్ పరీక్షను నిర్వహించారు. గతేడాదితో పోల్చితే ఈసారి లాసెట్ కు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.

Also read: ప్రమాణ స్వీకారం తర్వాత తిరుపతి శ్రీవారి దర్శనానికి చంద్రబాబు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు