తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే సీట్లు ఇవే: భట్టి సంచలన లెక్కలు

తెలంగాణలో తాము 11-12 ఎంపీ సీట్లను తాము సునాయసంగా గెలుచుకుంటామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. ఆ సంఖ్య 14కు కూడా వెళ్లే అవకాశం ఉందన్నారు. ఆర్టీవీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

New Update
తెలంగాణలో కాంగ్రెస్ గెలిచే సీట్లు ఇవే: భట్టి సంచలన లెక్కలు

Advertisment
తాజా కథనాలు