SS Thaman : రేపు 'గేమ్ ఛేంజర్' నుండి అప్డేట్.. వైరల్ అవుతున్న థమన్ ట్వీట్
మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'గేమ్ ఛేంజర్' మూవీపై అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఎక్స్ లో..' గేమ్ ఛేంజర్.. హ్యాపీ వినాయకచవితి 2024' అంటూ ట్వీట్ చేసాడు. తమన్ ట్వీట్ చూస్తుంటే రేపు సెప్టెంబర్ 7న 'గేమ్ ఛేంజర్' నుంచి టీజర్ లేదా గ్లింప్స్ ఇస్తారని తెలుస్తుంది.