Vizag : విశాఖ ఫిషింగ్ హార్బర్(Visakha Fishing Harbor) లో విషాదఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన మత్స్యకారుల(Fishermen) ఆచూకీ లభించకపోవడంతో బాధిత మత్స్యకార కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి. నిన్న ఉదయం వేటకు వెళ్ళిన ఆరుగురు మత్స్యకారులు గత రాత్రి నుంచి కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు అధికారులకు సమాచారం అందించారు.
పూర్తిగా చదవండి..Crime News : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో విషాదఛాయలు.. ఆరుగురు గల్లంతు
విశాఖ ఫిషింగ్ హార్బర్ లో విషాదఛాయలు అలుముకున్నాయి. నిన్న ఉదయం వేటకు వెళ్ళిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం కోస్ట్ గార్డ్ అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో బాధిత కుటుంబాలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాయి.
Translate this News: