New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/thalasani.jpg)
Talasani Srinivas yadav: మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన సోదరుడు బోయినపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తలసాని శంకర్ యాదవ్ మృతి చెందారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్.. శంకర్ యాదవ్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇచ్చారు.
తాజా కథనాలు