తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేడియం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పబ్లిక్ గార్డెన్ వైపు నుంచి ఎల్బీ స్టేడియం వైపునకు వచ్చే వెహికిల్స్ ను నాంపల్లి వైపు మళ్లించనున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా.. ఎస్బీఐ గన్పౌండ్రి నుంచి వచ్చే వాహనాలను చాపెల్ రోడ్డు వైపును డైవర్ట్ చేస్తారు.
ఇది కూడా చదవండి: New CM Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారానికి ఆహ్వాన పత్రిక ఇదే!
Hyderabad Traffic Update: హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ఆ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు!
ఎల్బీ స్టేడియంలో రేపు రేవంత్ రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఎల్బీ స్టేడియం ఏరియాలో ఎల్లుండి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని తెలిపారు.
Translate this News: