New Update
Advertisment
నమ్మకం లేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారని టీకాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. టీడీఎల్పీ, సీఎల్పీని విలీనం చేసుకున్నప్పుడు కేటీఆర్, కేసీఆర్ కు సిగ్గు అనిపించ లేదా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో మీకో న్యాయం, ఇతరులకు ఇంకో న్యాయం ఉండదన్నారు.