నమ్మకం లేకనే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: అద్దంకి

నమ్మకం లేకనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడుతున్నారని టీకాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ అన్నారు. టీడీఎల్పీ, సీఎల్పీని విలీనం చేసుకున్నప్పుడు కేటీఆర్, కేసీఆర్ కు సిగ్గు అనిపించ లేదా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో మీకో న్యాయం, ఇతరులకు ఇంకో న్యాయం ఉండదన్నారు.

New Update
నమ్మకం లేకనే కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు: అద్దంకి

Advertisment
తాజా కథనాలు