Bhargavi Nilayam: మలయాళ నటుడు టోవినో థామస్ హీరోగా ఆషిక్ అబు తెరకెక్కించిన సూపర్ హిట్ హర్రర్ థ్రిల్లర్ ‘నీల వెలిచం’. తెలుగులో ఈ చిత్రాన్ని భార్గవి నిలయం పేరుతో విడుదల చేశారు. గతేడాది ఏప్రిల్ 20న రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకుల ప్రశంసలు పొందింది.
పూర్తిగా చదవండి..Bhargavi Nilayam: ఏడాది తర్వాత ఓటీటీలో టోవినో థామస్ థ్రిల్లర్ ‘భార్గవి నిలయం’
మలయాళ హీరో టోవినో థామస్ హీరోగా నటించిన సూపర్ హిట్ హర్రర్ థ్రిల్లర్ ‘నీల వెలిచం’. తెలుగులో 'భార్గవి నిలయం' పేరుతో విడుదలైంది. ఈ చిత్రం దాదాపు ఏడాది తర్వాత ఓటీటీ ప్రియులను అలరించేందుకు వచ్చేసింది. ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫార్మ్ ఆహాలో సెప్టెంబర్ 5 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
Translate this News: