Telangana: తెలంగాణ వ్యాప్తంగా రూ.155 కోట్లు సీజ్

తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.155 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.61.11 కోట్ల నగదు, రూ.19.16 కోట్ల నగలు, రూ. 28.92 కోట్ల మద్యం, రూ.23.87 కోట్ల డ్రగ్స్‌, రూ.22.77 కోట్ల విలువైన వస్తువులు సీజ్ చేశామన్నారు.

New Update
Telangana: తెలంగాణ వ్యాప్తంగా రూ.155 కోట్లు సీజ్

155 Crores Seized In Telangana: తెలంగాణ వ్యాప్తంగా ఎన్నికల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.155 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. రూ.61.11 కోట్ల నగదు, రూ.19.16 కోట్ల నగలు, రూ. 28.92 కోట్ల మద్యం, రూ.23.87 కోట్ల డ్రగ్స్‌, రూ.22.77 కోట్ల విలువైన వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు