హైబీపీ, హెవీ బ్లడ్ ప్రెషర్..అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుకోవాలంటే ఏం చేయాలి?బీపీని సైలెంట్ కిల్లర్ గా సూచిస్తారు. ఇది తరచుగా ఎలాంటి సంకేతాలు, లక్షణాలు లేకుండానే వస్తుంది. కాబట్టి చాలామందికి రక్తపోటు ప్రమాదసూచిక అస్సలు అర్థం కాదు. బీపీ తరచుగా పెరుగుతున్నా..తట్టుకోలేనంత కోపం వచ్చినా..శరీరంలో ఎలాంటి తేడా కనిపించినా…కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవల్సిందే. ముఖ్యంగా ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
పూర్తిగా చదవండి..బీపీ ఎక్కువై..కోపం సర్రున వస్తోందా? అయితే ఈ జ్యూస్ తాగండి..!!
Translate this News: