Sai Dharam Tej: సినీ ఇండస్ట్రీ హీరో హీరోయిన్స్ పై తరచూ సోషల్ మీడియాలో ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా నటీనటులు పెళ్లికి సంబంధించిన వార్తలు మరీ వైరలవుతుంటాయి. అయితే కొద్దిరోజులుగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ పెళ్లి రూమర్స్ నెట్టింట వైరల్ గా మారాయి. సాయిధరమ్ తేజ్, హీరోయిన్ మెహరీన్ డేటింగ్ లో ఉన్నారని.. త్వరలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్స్ మొదలయ్యాయి. 2017లో విడుదలైన జవాన్ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ రొమాన్స్‌గా వికసించిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్- మెహరీన్ పెళ్లి పై క్లారిటీ.. షాకిచ్చిన తేజ్ టీమ్..!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్- హీరోయిన్ మెహరీన్ పెళ్లి చేసుకోబోతున్నారని కొద్దిరోజులగా నెట్టింట వార్తలు వైరలవుతున్నాయి. తాజాగా ఈ వార్తల పై స్పందించిన సాయి ధరమ్ తేజ్ టీమ్.. హీరోయిన్ తో పెళ్లంటూ వస్తున్న వార్తలు రూమర్స్ మాత్రమేనని. ఏదైనా ఉంటే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని తెలిపింది.
Translate this News: