Sekhar Master: శేఖర్ మాస్టర్ కుటుంబంలో విషాదం.. మిస్ యు రా అంటూ పోస్ట్ ..!

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. శేఖర్ మాస్టర్ బ్రదర్ సుధా కన్నుమూశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న శేఖర్ మాస్టర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మిస్ యు సుధా.. ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా.. నువ్వే గుర్తొస్తున్నావు అని బాధను వ్యక్తం చేశారు.

Sekhar Master: శేఖర్ మాస్టర్ కుటుంబంలో విషాదం.. మిస్ యు రా అంటూ పోస్ట్ ..!
New Update

Sekhar Master: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. శేఖర్ మాస్టర్ బ్రదర్ సుధా కన్నుమూశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న శేఖర్ మాస్టర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మిస్ యు సుధా.. ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా.. నువ్వే గుర్తొస్తున్నావు అని బాధను వ్యక్తం చేశారు.

publive-image

#sekhar-master
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe