New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-01T132537.821.jpg)
Sekhar Master: కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట విషాదం చోటుచేసుకుంది. శేఖర్ మాస్టర్ బ్రదర్ సుధా కన్నుమూశాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న శేఖర్ మాస్టర్ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మిస్ యు సుధా.. ఎక్కడికి వెళ్లినా.. ఏం చేసినా.. నువ్వే గుర్తొస్తున్నావు అని బాధను వ్యక్తం చేశారు.
View this post on Instagram
తాజా కథనాలు