Madhapur Drugs Case: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు హైకోర్టులో ఊరట.. పోలీసులకు కీలక ఆదేశం.. డ్రగ్స్ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు నవదీప్. డ్రగ్స్ కేసులో తన ప్రమేయం లేదంటూ పిటిషన్‌లో పేర్కొన్నాడు. అయితే, నవదీప్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది. By Shiva.K 15 Sep 2023 in సినిమా హైదరాబాద్ New Update షేర్ చేయండి Actor Navdeep in Madhapur Drugs Case: మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో నవదీప్(Navdeep) హైకోర్టులో(Telangana High Court) ఊరట లభించింది. నవదీప్‌ను అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. మాదాపూర్ డ్రగ్స్ వ్యవహారంలో హీరో నవదీప్ పేరు ప్రధానంగా వినిపించింది. దాంతో అతను పరారీలో ఉన్నారంటూ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే సీపీ ప్రకటించిన నవదీప్ తాను కాదంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ప్రకటన విడుదల చేశాడు హీరో నవదీప్. తానెక్కడికీ పారిపోలేదని చెప్పుకొచ్చాడు. ఇంతలోనే ఈ డ్రగ్స్ కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా స్టే ఇవ్వాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు నవదీప్. డ్రగ్స్ కేసులో తన ప్రమేయం లేదంటూ పిటిషన్‌లో పేర్కొన్నాడు. అయితే, నవదీప్ పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం.. అతన్ని అరెస్ట్ చేయొద్దంటూ పోలీసులను ఆదేశించింది. That's not me gentlemen I'm right here .. pls clarify thanks — Navdeep (@pnavdeep26) September 14, 2023 డ్రగ్స్ కేసు వివరాలు వెల్లడించిన సీపీ సీవీ ఆనంద్.. The dark #narcotics underbelly of Tollywood , which has always been a point of discussion , was partly unravelled in a few cases recently .Following leads from a prior operations,3 Nigerian peddlers, based in Bangalore, were apprehended, along with several high flying consumers,… pic.twitter.com/g33RdFImH9 — CV Anand IPS (@CVAnandIPS) September 15, 2023 నవదీప్ డెన్ ఇదే.. అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టును ఆశ్రయించిన హీరో నవదీప్.. Also Read: Tummala: కాంగ్రెస్‌లో తుమ్మల చేరిక ఖాయం.. సోనియా సమక్షంలో కండువా Rajinikanth: చంద్రబాబును పరామర్శించేందుకు రాజమండ్రికి రజనీకాంత్ #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి